పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ భార్య (వీడియో)

51చూసినవారు
అత్యాచార కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు అతని భార్య అయేషా (సుమలత) పేరును బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే విచారణ నిమిత్తం ఆయేషా నార్సింగి PSకు వెళ్లారు. ఈ కేసు విషయమై పోలీసులు ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మతం మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలని జానీ భార్య ఫోర్స్ చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్