కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జోస్ బట్లర్

51చూసినవారు
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జోస్ బట్లర్
CT-25లో ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు అఫ్గాన్ చేతిలో ప‌రాభావం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై చెప్పారు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా ప‌ర్వాలేద‌న్పిస్తున్న బ‌ట్ల‌ర్‌, కెప్టెన్సీలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అత‌డి కెప్టెన్సీలో ఇంగ్లండ్ వ‌రుస‌గా 3 ICC టోర్నీల్లో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్