జూన్ 24: చరిత్రలో ఈ రోజు

68చూసినవారు
జూన్ 24: చరిత్రలో ఈ రోజు
* 1902: సినిమా దర్శకుడు, సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం
* 1915: తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు జననం
* 1927: తమిళ కవి, భావకవి కన్నదాసన్ జననం
* 1928: సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ జననం
* 1963: భారత తంతి తపాళా శాఖలో టెలెక్స్ సేవలు ప్రారంభం
* 1966: సినీ నటి విజయశాంతి జననం
* 2008: హాస్యనటుడు మల్లికార్జునరావు మరణం
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్