నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

71చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 233 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 113 పాయింట్లు కుంగి 23,387 దగ్గర కొనసాగుతోంది. ఇన సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎ్, టీసీఎస్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్