జస్ట్ మిస్! అందరికీ ఈ అదృష్టం వరించదు..(Video)

73చూసినవారు
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేయగా అది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చే వాహనాలను చూసుకోకుండా తన కారు డోర్ తీస్తాడు. దీంతో వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎగిరి పక్కవైపునే వెళ్తున్న లారీ కింద పడతాడు. అదృష్టవశాత్తు అతడికి ఏం కాలేదు. అందరికి ఈ బైకర్‌లా అదృష్టం వహించదని సజ్జనార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్