అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత

77చూసినవారు
అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత
BRS నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 'X' వేదికగా సంచలన పోస్ట్ చేశారు. 'అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా?' అని ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్