బాన్సువాడ గ్రంథాలయం నుండి 22 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక

76చూసినవారు
బాన్సువాడ గ్రంథాలయం నుండి 22 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గల గ్రంథాలయంలో డీఎస్సీ కొరకు ప్రిపేర్ అయిన అభ్యర్థుల నుండి 22 మంది ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఈ నూతన ఉపాధ్యాయులు గ్రంథాలయ అధికారి సుధాకర్ కు ఆదివారం ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రంథాలయ అధికారి ఉపాధ్యాయులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయులు అనిత , సారిక, ఆనంద్ , నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్