కొత్తగా వచ్చిన ఎంపీఓకు సన్మానం

72చూసినవారు
కొత్తగా వచ్చిన ఎంపీఓకు సన్మానం
రుద్రూర్ మండలానికి కొత్తగా వచ్చిన ఎంపీఓ లక్ష్మణ్ రెడ్డిని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెవేటు కాంట్రాక్టరు మహేష్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, ఏముల రమేష్, బాపూజీ లింగం తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్