అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ : సీనియర్ నాయకులు ఏ.కే ఖాన్

54చూసినవారు
అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ : సీనియర్ నాయకులు ఏ.కే ఖాన్
బాన్సువాడ పట్టణం మున్సిపల్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శనివారం మూడవ రోజు అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తులు సీనియర్ నాయకులు ఏ. కే. ఖాన్ ఆధ్వర్యంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వార్డు ఆఫీసర్ స్వామి, మాసూద్, క్రాంతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్