బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

169చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సమరయోధులు, దళితుల వికాసం కోసం కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా బీర్కూర్ మండల కేంద్రంలో వారి విగ్రహానికి సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్