బాన్సువాడ: దుర్గామాత రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్

52చూసినవారు
బాన్సువాడ: దుర్గామాత రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని శ్రీ కోట దుర్గమాత ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గామాత రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భవానీలు రథయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రహం ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, దండి స్వామీజీ, భవానీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్