బాన్సువాడ: ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
బాన్సువాడ: ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బాన్సువాడ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, నార్ల సురేష్, యండి. దావూద్, ఉదయ్, అసద్, ఆమెర్, నర్సగొండ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్