బాన్సువాడ: సీసీ రోడ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

66చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని సీసీ రోడ్డు సంవత్సరం కిందట వేశారు. నాణ్యతలేని సీసీ రోడ్డు వేయడం వలన పగుళ్లు ఏర్పడి రెండు ముక్కలుగా మారింది. ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బీజేపీ నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్