బాన్సువాడ: అమిత్ షాని పదవి నుండి తొలగించాలి

74చూసినవారు
బాన్సువాడ: అమిత్ షాని పదవి నుండి తొలగించాలి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా, నిరసన నిర్వహించారు. అంబేద్కర్ పై నిండు పార్లమెంట్ సభలో అవహేళనగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్