బాన్సువాడ: అంబేద్కర్ విగ్రహానికి భూమిపూజ చేసిన సంఘ నాయకులు

62చూసినవారు
బాన్సువాడ: అంబేద్కర్ విగ్రహానికి భూమిపూజ చేసిన సంఘ నాయకులు
బాన్సువాడ నియోజకవర్గం కాదులాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం కమిటీ సభ్యులు బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు గైని రవి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాదులాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్