బాన్సువాడకు చెందిన ఏర్ల విజయలక్ష్మి తెలంగాణ మహిళా సంఘం సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో పద్మశాలి తెలంగాణ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పద్మశాలి సంఘం తరఫున ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.