ఎంపీ అభ్యర్థికి మద్దతుగా తాడ్కోల్ నాయకుల ప్రచారం

63చూసినవారు
బాన్సువాడ మండలంలోని తాడుకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి సురేష్ షెట్కర్ మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఉపాధి కూలీలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ వెంకటరామిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు దత్తు, రమేష్ , సుజిత్ రెడ్డి, సంజీవరెడ్డి, సాయిలు , వెంకటరెడ్డి, ఆమిర్, శివ, అంజయ్య , అక్బర్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్