చింతకుంట పంచాయతీ పాలకవర్గాన్ని సత్కరించిన కార్యదర్శి భూమేష్

80చూసినవారు
చింతకుంట పంచాయతీ పాలకవర్గాన్ని సత్కరించిన కార్యదర్శి భూమేష్
మోస్ర మండలంలోని చింతకుంట గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని శనివారం పంచాయతీ కార్యదర్శి భూమేష్ గ్రామ సర్పంచ్ విమల, వార్డు సభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. సేవ చేసేఅవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విమల, స్వామి, పంచాయతీ కార్యదర్శి భూమేష్, వంగ సాయ గౌడ్, గంగమణి చంద్రకళ , లింగవ్వ, లావణ్య, లాలయ్య, ఎలిజిబెత్ , నర్సు బాయ్, హరీష, ఏఎన్ఎం బేబీ రాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :