నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ గురుకుల హెడ్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటరీ సూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ MPDO బసురుద్దీన్, పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు, రాహుల్, పోశెట్టి ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.