నూతన పట్టణ సీఐను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

1530చూసినవారు
నూతన పట్టణ సీఐను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ నియోజకవర్గం, పట్టణంలోని పోలీసు కార్యాలయంలో శనివారం బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు మాసని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పట్టణ సీఐ కృష్ణను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మొహమ్మద్ లాయక్, షేక్ అక్బర్, సలీం, అబ్దుల్ రహీమ్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్