తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను

62చూసినవారు
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే పేషంట్లను తాత్కాలికంగా మాత శిశు ఆసుపత్రిలో చికిత్స కోసం ఏర్పాట్లను చేశారు. అక్కడ రోజురోజుకు పేషంట్లు ఎక్కువ రావడంతో శాసనసభ్యులు పొచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ చైర్మన్ కాసుల బలరాజ్ పేషంట్ల సౌలభ్యం కొరకు తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్