నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ వార్డు సభ్యులు లాయక్

1553చూసినవారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ వార్డు సభ్యులు లాయక్
నూతన సంవత్సరం 2024లోకి అడుగు పెడుతున్నాం. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు యం. డి లాయక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ఇంటిటా ఆనందాలు ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి అని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్