4వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

1074చూసినవారు
4వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడలోని బుధవారం ఇస్లాంపుర కాలనీ 4వ వార్డులోని కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వారితో మాట్లాడి తెలుసుకున్నారు. నాయకులు నార్ల రత్న కుమార్, పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, అన్వర్ రషీద్, కొత్త కొండ భాస్కర్, నార్ల రగు, వార్డ్ సభ్యులు రుక్మిణి, రమాదేవి, బాడీ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్