వర్షానికి దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన

56చూసినవారు
వర్షానికి దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన
భారీ వర్షాలకు నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇల్లు కూలిపోయాయి. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి దెబ్బతిన్న, కూలిన ఇళ్లను ఆదివారం పరిశీలించారు. మండలంలోని సుల్తాన్ నగర్, వడ్డేపల్లి పలు ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తహసీల్దార్ భిక్షపతి, ఆస్ఐ అంజయ్య, పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్