కామారెడ్డి: పిఆర్టియు జిల్లా అధ్యక్షునికి సన్మానం

59చూసినవారు
కామారెడ్డి: పిఆర్టియు జిల్లా అధ్యక్షునికి సన్మానం
కామారెడ్డి జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజేషన్ టీచర్స్ యూనియన్ (పి ఆర్ టి యు) అధ్యక్షునిగా ఎన్నికైన అల్లాపూర్ కుశాల్ ను ఆదివారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని సాయి కృపా నగర్ కాలనీ లోని హార్ట్ ఫుల్ ధ్యాన కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీదేవి మధుసూదన్, శ్రీనివాస్, మధుసూదన్, అరుణ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్