సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్

80చూసినవారు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో కార్పొరేషన్ చైర్మన్ ల సమీక్ష సమావేశానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్