పట్టణ సీఐని సన్మానించిన విద్యార్థి సంఘాల నాయకులు

57చూసినవారు
పట్టణ సీఐని సన్మానించిన విద్యార్థి సంఘాల నాయకులు
నూతన బదిలీలపై బాన్సువాడ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించినటువంటి మండల అశోక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను శనివారం బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు నిఖిల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్, జీవన్ నాయక్, కార్యకర్తలు విజయ్, చత్రు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్