ఆర్థిక సహాయాన్ని అందించిన లైన్స్ క్లబ్ ప్రతినిధులు

69చూసినవారు
ఆర్థిక సహాయాన్ని అందించిన లైన్స్ క్లబ్ ప్రతినిధులు
బాన్సువాడ లయన్స్ క్లబ్ లో అటెండర్ గా పని చేసిన ఎంగలి గంగారాం కరోనా సమయంలో కరోనా సోకి మరణించాడు. లైన్స్ క్లబ్ కు చేసిన సేవలను గుర్తించి శుక్రవారం ఆయన భార్య సత్యవ్వకు ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని క్లబ్ వారు రూ. 23 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి, కోశాధికారి బెజగం వెంకటరమణ, లయన్స్ క్లబ్ పెద్దలు హన్మంత్ రావు, అడ్వొకేట్ భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్