మహిళలకు అక్షరాస్యతపై అవగాహన

65చూసినవారు
మహిళలకు అక్షరాస్యతపై అవగాహన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని బుడిమి గ్రామంలో బుధవారం అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్షరాస్యత వల్ల కలిగే ఉపయోగాలను మహిళలకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ సమైఖ్య సభ్యులు గ్రామ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్