మోస్రా మండల కేంద్రానికి చెందిన కొత్మీర్ కర్ లక్ష్మణ్ (లచ్చు ) (22) గురువారం మధ్యాహ్నం మోస్రా నుండి నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఫోర్ వీలర్ వాహనం ఢీ కొనడంతో అక్కడకక్కడే మరణించిన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు తెలిపారు.