ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు

57చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని ఈద్గా మైదానంలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మున్సిపల్ అధికారులు సౌకర్యాలు కల్పించడంతోపాటు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్