వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నాయకులు పైడి ఎల్లారెడ్డి

68చూసినవారు
వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నాయకులు పైడి ఎల్లారెడ్డి
వర్ని మండలంలోని సిద్దాపూర్ లో గ్రామస్తుల సౌలభ్యం కోసం పైడి ఎల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పైడి ఎల్లారెడ్డి ఆదివారం నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ లక్ష్మీనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్