బోర్లం లో ఘనంగా శ్రీ చండీ హోమం

78చూసినవారు
బోర్లం లో  ఘనంగా శ్రీ చండీ హోమం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొలువైన శ్రీ దుర్గా మాత వద్ద ఆదివారం పురోహితులు శ్రీ దేవదాస్ శర్మ, శ్రీ గోవింద్ శర్మ ల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు తదనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా సేవా సమితి సభ్యులు, భవాని స్వాములు, భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్