స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

76చూసినవారు
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ 155 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర మాజీ వాలెంటర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల బానిస సంకెలను అహింస మార్గం ద్వారా తెంచి స్వతంత్ర భారతదేశంగా తీర్చిదిద్దిన మహానుభావుడు మహాత్మా గాంధీ అన్నారు.

సంబంధిత పోస్ట్