బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ కు సన్మానం

56చూసినవారు
బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ కు సన్మానం
బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ నూతన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి దావూద్ ఆయనను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్