కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన పుప్పాల ఈరమణి ని సోమవారం ఉదయం 12 గంటల 55 నిమిషాలకు రెండవ కాన్పు నిమిత్తం బోధన్ 108 అంబులెన్స్ లో బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమవడంతో బొధన్108 సిబ్బంది లక్ష్మణ్, కేశవ కుమార్ రుద్రూర్ వద్ద అంబులెన్సు నిలిపి ఈ ఆర్ సి పీ వైద్యుడు గోపినాథ్ సలహా మేరకు అంబులెన్స్ లోనే సుఖప్రసవం చేశారు.