బోరు మోటారు స్టాటర్ చోరీ

2141చూసినవారు
బోరు మోటారు స్టాటర్ చోరీ
బోధన్ మండలంలోని పెంటకలన్ రెవెన్యూ శివారులోని ఓ రైతుకు చెందిన బోరు మోటారు స్టాటర్ డబ్బా ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఉదయం గమనించిన రైతు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పోలీసులు సక్రమంగా గస్తీ నిర్వహిస్తే ఇలాంటి చోరీలు జరగవని రైతులు అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారు. చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్