బోధన్ నూతన ఎంఈఓను సన్మానించిన తపస్ యూనియన్ సభ్యులు

71చూసినవారు
బోధన్ నూతన ఎంఈఓను సన్మానించిన తపస్ యూనియన్ సభ్యులు
బోధన్ మండల నూతన ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన అంబం నాగయ్యని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల శాఖ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కావల్ల సాయిలు, సభ్యులు కృష్ణారెడ్డి, జగదీష్, లోగం శంకర్, కృష్ణప్రసాద్, సుదర్శన్, ప్రభాకర్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్