గాంధారి మండలం - Gandhari Mandal

రూ. 1000 కోసం మహిళను చంపాలని యత్నం

రూ. 1000 కోసం మహిళను చంపాలని యత్నం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామంలో కేవలం రూ. 1000 కోసమని మహిళకు ఉరితాడు వేసి చంపాలని చూసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గైని భూమవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన విట్టల్ భూమవ్వకు మాయమాటలు చెప్పి విట్టల్ ఇంటికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న 1000 లాక్కొని భూమవ్వను చంపడానికి అతని ఇంట్లో తాడుతో ఊరిపెట్టగా ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సె తెలిపారు.

కామారెడ్డి జిల్లా