12.5 కోట్లతో మరమ్మత్తు పనులు

55చూసినవారు
మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని హెడ్ లుస్ జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సివిల్ డైరెక్టర్ అజయ్ సందర్శించారు. అనంతరం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. జల విద్యుత్ కేంద్రం ప్రారంభించినప్పుడు 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదని, భూమిని కొందరు కబ్జాకు గురి చేశారని ఫిర్యాదు వస్తుండడంతో సందర్శించి త్వరలో సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్