25 కోట్లు వెచ్చించారు.. నెలకొకసారి తవ్వుతున్నారు

55చూసినవారు
25 కోట్లు వెచ్చించారు.. నెలకొకసారి తవ్వుతున్నారు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాం ప్రభుత్వంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కూలిపోవడంతో దాని స్థానంలో 25 కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 2023 సంవత్సరంలో ప్రారంభం అయినప్పటి నుంచి బ్రిడ్జి వద్ద రోడ్డు పొంగిపోవడం నాణ్యతకు నిదర్శనగా ఏర్పడుతుంది. ఇప్పటికైనా నాణ్యతతో పనులు చేపించాలని వాహనదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్