మద్నూర్ లో మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన కార్యకర్తలు

58చూసినవారు
మద్నూర్ లో మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన కార్యకర్తలు
మద్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుకారం తెప్ప వార్, రాష్ట్ర బిజెవైఎం నాయకులు కృష్ణ పటేల్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ తులావర్, శ్రీపాద పటేల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్