ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో అడ్మిషన్లు

56చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో అడ్మిషన్లు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో 2024 -2025 విద్యాసంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ బుధవారం తెలిపారు.దోస్త్ ద్వారా ఆన్లైన్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లు ను 9492795524, , 9701155512, 9490007424 సంప్రదించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్