ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి అర్చన

72చూసినవారు
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి అర్చన
జుక్కల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తోట సతీమణి తోట అర్చన ప్రారంభించారు. వైద్య శిబిరంలో ప్రముఖ హాస్పిటల్స్ కు చెందిన వైద్య నిపుణులచే రక్త పరీక్షలు, బి. పి. పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్