కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బిచ్కుంద స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో డబ్బులను ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ఆయా బ్యాంకుల పైన అవగాహన సైబర్ మోసగాళ్లు పైన అవగాహన, ఏటీఎం వాడడం వల్ల ఉపయోగాలు డిజిటల్ పేమెంట్స్, ప్రమాద ఇన్సూరెన్సల పైన అవగాహన కార్యక్రమాన్ని కళాజాతర నిర్వహించారు.