పిట్లంలోని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

53చూసినవారు
పిట్లంలోని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రేపటి నుండి స్కూళ్లకు దసరా పండుగ సెలవులు ప్రభుత్వం ఇవ్వడంతో స్కూల్లో పిల్లలు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుతూ అడారు. ఈ కార్యక్రమంలో బ్లూ బెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్