నేడు పిట్లం బంద్ కు హిందూ సంఘాల పిలుపు

75చూసినవారు
నేడు పిట్లం బంద్ కు హిందూ సంఘాల పిలుపు
హిందువుల ఆత్మాభిమానమైన దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా పిట్లం మండల బంద్ కు హిందూ సంఘాలు మంగళవారం పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సంస్కృతిని నాశనం చేయాలనే దుర్మార్గపు చర్యను నిరసిస్తూ పిట్లం బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ బంద్ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్