శ్రీ రామ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం

59చూసినవారు
శ్రీ రామ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలోని శ్రీ రామ యువజన గణేష్ మండలి వద్ద మంగళవారం గణపతికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమన్ని గణేష్ మండలి సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ యువజన గణేష్ మండలి సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్