ఘనంగా నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలు

57చూసినవారు
ఘనంగా నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలు
గౌరారం గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పంచాయతీ సెక్రెటరీ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్