సింగీతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

50చూసినవారు
సింగీతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మొహమ్మద్ నగర్ మండలంలోని గుణ్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో సింగీతం గ్రామంలో పీఎసీఎస్ డైరెక్టర్ సిద్ధిరాములు, నాయకులు రఫీ, మన్నె నారాయణలు కలిసి తూకానికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి వరి ధాన్యం బస్తాను కాంటాపై పెట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని శుక్రవారం సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్